Homeహైదరాబాద్latest Newsఅక్టోబర్ 23న రాయల్ ట్రీట్ కోసం వేచిచుడండి అంటున్న… 'ది రాజాసాబ్'

అక్టోబర్ 23న రాయల్ ట్రీట్ కోసం వేచిచుడండి అంటున్న… ‘ది రాజాసాబ్’

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ హారర్ డ్రామాగా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా గురుంచి అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. అయితే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న రాయల్ ట్రీట్ కోసం వేచిచుడండి అంటూ చిత్రబృందం ప్రకటించింది.ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img