Homeహైదరాబాద్latest Newsఫ్రీగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకుంటున్నారా..? ఆధార్ ఉచిత సర్వీస్.. ఈ ఛాన్స్ అస్సలు మిస్‌ చేసుకోకండి..!

ఫ్రీగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకుంటున్నారా..? ఆధార్ ఉచిత సర్వీస్.. ఈ ఛాన్స్ అస్సలు మిస్‌ చేసుకోకండి..!

ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు దాటిన వారు తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలనే సంగతి తెలిసిందే. ఫ్రీగా ఆధార్ అప్‌డేట్ చేసుకునే గడువు మరికొద్ది రోజుల్లో ముగియనుంది. సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవచ్చని UIDAI వెల్లడించింది. ఒకవేళ గడువు దాటితే రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అప్‌డేట్‌లో ఆధార్ వినియోగదారుల పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్, ఈమెయిల్, వేలి ముద్రలు, ఫోటోగ్రాఫ్ తదితరాలు మార్చుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img