HomeసినిమాWar​–2 రిలీజ్​ డేట్ ఫిక్స్

War​–2 రిలీజ్​ డేట్ ఫిక్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్​ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ కేజీ మల్టీస్టారర్ మూవీ ‘వార్–2’. ఈ సెన్సేషనల్ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడే నెక్ట్స్​ లెవెల్​ హైప్​ను తెచ్చుకుంది. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా విషయంలో ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ అప్​డేట్ బాలీవుడ్ నుంచి వచ్చేసింది. ఈ మాసివ్ మల్టీ స్టారర్​ను 2025 ఇండిపెండెన్స్​ డే కానుకగా రిలీజ్​కు ప్లాన్ చేస్తున్నారట. ఆగస్ట్​ 14 గురువారం రోజున సినిమా రిలీజ్ కాబోతుందని ఇప్పుడు ఫిక్స్ అయ్యింది. ఈ భారీ యాక్షన్ మూవీని చూడాలంటే ఏడాదిన్నర పాటు ఆగాల్సిందే. ఈ మూవీని యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ తమ స్పై యూనివర్స్ లో భాగంగా చేస్తున్ననిర్మిస్తున్న తెలిసిందే.

Recent

- Advertisment -spot_img