Homeతెలంగాణwarangal modi:అమ్మవారిని పూజించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

warangal modi:అమ్మవారిని పూజించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

warangal modi:భారతదేశ ప్రధానమంత్రి మంత్రి నరేంద్రమోదీ శ్రీ భద్రకాళి దేవాలయం ఆవరణకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికినారు. ముందుగా ఆలయ ఆవరణలో గల గోశాల నందు గో సేవలో పాల్గొని గోవులకు గ్రాసాన్ని అందించారు

Recent

- Advertisment -spot_img