Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో వాహనదారులకు హెచ్చరిక.. ఇలా చేస్తే అంతే సంగతి..!

తెలంగాణలో వాహనదారులకు హెచ్చరిక.. ఇలా చేస్తే అంతే సంగతి..!

TS నంబర్ ప్లేట్ తో ఉన్న వెహికల్స్ కు పలువురు వాహనదారులు తమ సొంత నిర్ణయంతో TGగా మార్చేకుంటున్నారు. దీనిపై రవాణా శాఖ అధికారులు స్పందిస్తూ.. TG సిరీస్ అమల్లోకి వచ్చిన తర్వాత కొన్న వాహనాలకు మాత్రమే ఆ కోడ్ వర్తిస్తుందన్నారు. TS ఉన్న వాళ్లకు TGగా మారదని స్పష్టం చేశారు. ఎవరైనా కావాలనే సొంతంగా నంబర్ ప్లేట్ పై స్టేట్ కోడ్ మారిస్తే ట్యాంపరింగ్ భావించి నేరంగా పరిగణిస్తామని, అలాంటి వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img