Homeహైదరాబాద్latest Newsవార్తాపత్రికలను ప్యాకింగ్‌కి వాడకంపై హెచ్చరికలు.. చాలా ప్రమాదకరమట..!

వార్తాపత్రికలను ప్యాకింగ్‌కి వాడకంపై హెచ్చరికలు.. చాలా ప్రమాదకరమట..!

ఫుడ్ గ్రేడ్ ప్యాకింగ్ మెటీరియల్స్ ఉపయోగించి మాత్రమే ఆహార పదార్థాలను ప్యాక్ చేయాలని కేరళ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఆదేశించింది. ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేయడం,నిల్వ చేయడానికి వార్తాపత్రికలను ఉపయోగించడం వల్ల ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు రావడంతో పాటు కాలేయం దెబ్బతింటుందని తెలిపింది. వాటికి కారణమయ్యే సీసం, సిరా వంటి హానికరమైన రసాయనాలతో ఆహారం కలుషితమవుతుందని మార్గదర్శకాలు జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img