Homeహైదరాబాద్latest Newsఆ తప్పు వల్ల బెడ్‌‌కే పరిమితమయ్యా.. రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఆ తప్పు వల్ల బెడ్‌‌కే పరిమితమయ్యా.. రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

వ్యాయామాలు చేసేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. తాజాగా హీరోయిన్‌ రకుల్‌‌‌ప్రీత్‌ సింగ్‌ హెవీ వర్కవుట్‌ చేసే క్రమంలో (80 కిలోల బరువు ఎత్తడం వల్లే) ఆమె వెన్నుముకకు గాయమైందని తెలిపారు. ‘‘అక్టోబర్ 5న వర్కౌట్ చేస్తుంటే వెన్నులో నొప్పి మొదలైంది. వర్కౌట్ తర్వాత మూవీషూటింగ్‌కు కూడా వెళ్లా. దీంతో నొప్పి తీవ్రంకావడంతో పదిరోజులు ఆస్పత్రిపాలయ్యా.’’ అని రకుల్ చెప్పుకొచ్చారు.

Recent

- Advertisment -spot_img