Homeహైదరాబాద్latest Newsవృధాగా పోతున్న తాగునీరు.. పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది

వృధాగా పోతున్న తాగునీరు.. పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న యాష్ హోటల్ వద్ద త్రాగునీరు వృధాగా పోతుంది. కానీ మున్సిపల్ సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవట్లేదు. తాగడానికి నీళ్లు లేక పట్టణంలో ప్రజలు అల్లాడుతుంటే, ఇలా నీరు వృధాగా పోవుడేంటి అని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img