Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో నీళ్లు బంద్.. ఎందుకంటే ?

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో నీళ్లు బంద్.. ఎందుకంటే ?

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని మహానగర నీటి సరఫరా ప్రకటించింది. శేరీ లింగంపల్లి నియోజకవర్గంలోని పైపులైన్ల మరమ్మతుల కారణంగా పలు ప్రాంతాలపై ఈ ప్రభావం పడనుంది. పటాన్‌చెరు, ఆర్‌సీపురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, హఫీజ్‌పేట్, డోయెన్స్ కాలనీ, ఎస్‌బీఐ శిక్షణా కేంద్రం, బీహెచ్‌ఈఎల్‌లకు తాగునీరు సరఫరా నిలిపివేస్తున్నట్లు వాటర్ బోర్డు అధికారులు కోరారు.

Recent

- Advertisment -spot_img