Homeహైదరాబాద్latest Newsరైతులు పండించిన ప్రతి గింజను కొంటాం..!

రైతులు పండించిన ప్రతి గింజను కొంటాం..!

గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల, తాడేపల్లి మండలాల్లో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ బుధవారం పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. తుపాను పేరుతో దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు పండించిన ప్రతి గింజను రైతులకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img