ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ వెళ్లేందుకు భారత్ నిరాకరించిన విషయం మనకు తెలిసిందే.. సెక్యూరిటీ కారణాల వల్ల పాకిస్థాన్‌కు వెళ్ళేది లేదని భారత్ తెగేసి చెప్పేసింది. రెండు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితులు, సెక్యూరిటీ కారణాల వల్ల అనుమతి ఇవ్వలేమని MEA చెప్పింది.. తటస్థ వేదికపై నిర్వహించాలని, హైబ్రిడ్ పద్ధతిని ప్రతిభాదించమని టీమిండియా కోరింది.. అయితే, భారత్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తామన్న పాక్ క్రికెట్ బోర్డు సంచలన వ్యాఖ్యలు చేసింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.