Homeజాతీయంఆ పని మేం చెయ్యం

ఆ పని మేం చెయ్యం

భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పటికీ రద్దు చేయదని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. దేశంలో ఓబీసీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కావాలి. ఎట్టిపరిస్థితుల్లో మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వబోం. అనుమతించం. అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని సవరించవచ్చు. గతంలో కాంగ్రెస్ కూడా అలాగే చేసింది’ అని అన్నారు.

Recent

- Advertisment -spot_img