Homeహైదరాబాద్latest Newsరెండో ఏఎన్ఎంల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

రెండో ఏఎన్ఎంల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

– టీజేఎస్​ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్​ కోదండరాం

ఇదేనిజం, జగిత్యాల టౌన్​ : రెండో ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని టీజేఎస్​ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్​ కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్స్ ఉద్యోగులు, వర్కర్స్ యూనియన్ ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర నాయకురాలు గాండ్ల మధురిమ, ఏ పద్మ, రాజేశ్వరి గురువారం కోదండరాంను కలిశారు.

ఇది కూడా చదవండి: ఆడవారికి భారీ షాక్.. ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్

సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని కోదండరాం హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 6 వేల మంది ఏఎన్ఎంలు పనిచేస్తున్నారని వారు కోదండరామ్​ దృష్టికి తీసుకెళ్లారు.

ఇది కూడా చదవండి: ఆ ఒక్కపాటతో ప్రభుత్వం మారింది: కేటీఆర్

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img