Homeహైదరాబాద్latest Newsబ్రేకింగ్... బుర్కా వేసుకొచ్చి మరీ బంగారం షాపు లో చోరీ.. వీడియో వైరల్‌

బ్రేకింగ్… బుర్కా వేసుకొచ్చి మరీ బంగారం షాపు లో చోరీ.. వీడియో వైరల్‌

హైదరాబాద్ – మేడ్చల్ పట్టణంలోని జగదాంబ బంగారం షాపుకు ఇద్దరు దుండగులు బుర్కా వేసుకుని వచ్చి. కత్తితో షాపు యజమాని మెడ కింద పొడిచి షాపులోని నగలను తన బ్యాగ్ లో వేయమని అరిచాడు . అనంత‌రం న‌గ‌ల షాపులోని బంగారు అభ‌ర‌ణ‌ణాల‌ను దోచుకువెళ్లారు.. దుకాణానికి వ‌చ్చిన‌ ఇద్దరు దుండగుల్లల్లో ఒకరు బుర్కా ధరించాడు.. వారు పల్సర్ బైక్ పై వచ్చారు. బంగారం దుకాణంలో చోటు చేసుకున్న ఘటనపై సిసి ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు

Recent

- Advertisment -spot_img