Homeహైదరాబాద్latest NewsWeather Report: బిగ్ అలెర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్‌..!

Weather Report: బిగ్ అలెర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్‌..!

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ బిగ్ అలెర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని తెలిపింది. దీంతోపాటు ఉత్తర ఒడిశా-పశ్చిమబెంగాల్ తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img