HomeతెలంగాణWeather report: ఓ వైపు వర్షాలు.. మరోవైపు వడగాలులు..

Weather report: ఓ వైపు వర్షాలు.. మరోవైపు వడగాలులు..

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతుండగా.. మరికొన్ని చోట్ల భానుడి తీవ్రతకు వడగాలులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 6 వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.

Recent

- Advertisment -spot_img