Homeహైదరాబాద్latest NewsWeather Report: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం.. తీవ్ర తుఫానుగా మారే అవకాశం..!

Weather Report: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం.. తీవ్ర తుఫానుగా మారే అవకాశం..!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం రాగల 24 గంటల్లో తుఫాను, అనంతరం తీవ్ర తుఫానుగా మారే అవకాశముందని తెలిపింది. ఈ తుపానుకు ‘రేమాల్‌’(Remal)గా నామకరణం చేసినట్లు వెల్లడించింది. ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్‌ తీరంలో 27 అర్ధరాత్రి దాటాక తీరం దాటే అవకాశముందని పేర్కొంది. దీనికారణంగా ఒడిశా, బంగాల్‌, బంగ్లాదేశ్‌ ప్రభావితం కానున్నాయి.

Recent

- Advertisment -spot_img