Homeహైదరాబాద్latest NewsWeather Update: రాగల రెండు రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు..!

Weather Update: రాగల రెండు రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు..!

Weather Update: తెలంగాణలో విభిన్న పరిస్థితులు ఉండనున్నాయి. మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రాగల రెండు రోజులు వేడి, వడగాల్పులు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పులు, చాలా జిల్లాల్లో రాత్రిపూట వేడి వాతావరణం ఉంటుంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే సూచన ఉంది.

Recent

- Advertisment -spot_img