Homeహైదరాబాద్latest NewsWeather update: భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..!

Weather update: భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..!

Weather update: రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 30-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు, విజయనగరంలోని 7 మండలాల్లో, శ్రీకాకుళంలోని 6 మండలాల్లో, మన్యంలోని 5 మండలాల్లో శనివారం వేడిగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

Recent

- Advertisment -spot_img