Homeహైదరాబాద్latest Newsనాగ చైతన్య, ఆది కంబినేషన్లో వెబ్ సిరీస్..?

నాగ చైతన్య, ఆది కంబినేషన్లో వెబ్ సిరీస్..?

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో వెప్ సిరీస్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో కొన్ని ముందున్న నటులు ఆసక్తి చూపుతున్నారు.
ఈ క్రమంలో నాగ చైతన్య, ఆది పినిశెట్టి కలిసి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ సిరీస్ ని దేవ్ ఘట్టా దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ చంద్రబాబు నాయుడు మరియు ఓయ్.ఎస్.రాజశేఖర రెడ్డి ఇరువురి రాజకీయ నేపథ్యం గురించిన కథలో ఉన్నట్లు తెలిసింది. ఈ సిరీస్ ని ప్రముఖ ఓటిటి సంస్థ ‘సోని లివ్‌’ నిర్మిస్తుంది.

Recent

- Advertisment -spot_img