Homeహైదరాబాద్latest Newsఆషాఢంలో అంబానీ ఇంట్లో పెళ్లి.. కారణం ఇదే!

ఆషాఢంలో అంబానీ ఇంట్లో పెళ్లి.. కారణం ఇదే!

ఆషాఢంలో పెళ్లిలకు మూఢం అని తెలుగు వాళ్లు నమ్ముతారు. అయితే ఈ సమయంలోనే ముఖేష్ అంబానీ చిన్న కొడుకు పెళ్లి ఘనంగా జరుగుతోంది. ఈ పెళ్లి ముహూర్తాన్ని దృక్​గణితం ఆధారంగా రూపొందించిన సూర్యమాన పంచాంగం ప్రకారం పండితులు నిర్ణయించారు. దక్షిణాదిలో చంద్రుడి కదలికలు, ఉత్తరాధిలో సూర్యుడి కదలికల ఆధారంగా పంచాగాన్ని రూపొందిస్తారు. అందుకే ఆషాఢంతో సంబంధం లేకుండా నేడు శుభముహూర్తంలో పెళ్లి జరిపిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img