Homeహైదరాబాద్latest Newsఅంబానీ ఇంట్లో పెళ్లి.. అక్క పాత నగలు ధరించిన రాధికా మర్చంట్.. కారణమేటంటే..?

అంబానీ ఇంట్లో పెళ్లి.. అక్క పాత నగలు ధరించిన రాధికా మర్చంట్.. కారణమేటంటే..?

అంబానీ ఇంట్లో పెళ్లి ప్రపంచం మొత్తం మాట్లాడుకునే విధంగా గ్రాండ్‌గా జరుగుతోంది. అయితే పెళ్లి కూతురు రాధికా మర్చంట్ మాత్రం సంప్రదాయంగా వస్తున్న అభరణాలనే ధరించింది. తన అక్క అంజలి మర్చంట్ పెళ్లి కూతురిగా ఏం ధరించిందో వాటినే ఆమె కూడా వేసుకుంది. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎంత డబ్బు ఉన్నా కొన్ని సెంటిమెంట్స్ పాటించాలని అంటున్నారు.

Recent

- Advertisment -spot_img