Homeహైదరాబాద్latest Newsఅక్కినేని ఇంట్లో పెళ్లిసందడి.. నాగచైతన్య-శోభిత పెళ్లి శుభలేఖ వైరల్‌!

అక్కినేని ఇంట్లో పెళ్లిసందడి.. నాగచైతన్య-శోభిత పెళ్లి శుభలేఖ వైరల్‌!

అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలోనే పెళ్లిసందడి మొదలు కానుంది. నాగచైతన్య-శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా వారి వెడ్డింగ్ ఇన్విటేషన్ అంటూ ఓ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నాగచైతన్య తరఫున అక్కినేని నాగేశ్వరరావు-అన్నపూర్ణ, దగ్గుబాటి రామానాయుడు-రాజేశ్వరి పేర్లు కూడా ఉన్నాయి. త్వరలోనే దీనిపై అక్కినేని ఫ్యామిలీ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img