Homeహైదరాబాద్latest NewsWedding Season: పెళ్లిళ్ల సీజన్ షురూ.. ఏప్రిల్ 16 నుంచి వరుసగా శుభ ముహూర్తాలు..!

Wedding Season: పెళ్లిళ్ల సీజన్ షురూ.. ఏప్రిల్ 16 నుంచి వరుసగా శుభ ముహూర్తాలు..!

Wedding Season: పెళ్లి కోసం ఎదురుచూస్తున్న అమ్మాయి, అబ్బాయిలకు గుడ్ న్యూస్. శుభ ముహూర్తాలు వచ్చేశాయ్. ఏప్రిల్ 16, 2025 నుంచి పెళ్లి సీజన్ ప్రారంభమవుతుంది. ఈ క్రింది తేదీలలో శుభ ముహూర్తాలు ఉన్నాయని పండితులు సూచిస్తున్నారు:

  • ఏప్రిల్ 2025: 16, 18, 20, 21, 23, 30
  • మే 2025: 1, 3, 4, 8, 9, 10, 11, 14, 16, 18, 19, 21, 23, 24, 30
  • జూన్ 2025: 2, 4, 5, 6, 7, 8

అయితే, జూన్ 11 నుంచి జులై 12, 2025 వరకు ఆషాఢ మాసం కారణంగా పెళ్లి ముహూర్తాలు ఉండవని తెలిపారు. ఆ తర్వాత, జులై 25, 2025 నుంచి శ్రావణ మాసంలో మళ్లీ శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి.

Recent

- Advertisment -spot_img