Homeజిల్లా వార్తలుశభాష్.. వర్షాన్ని లెక్కచేయకుండా పనిచేస్తున్న కరెంట్ సిబ్బంది..!

శభాష్.. వర్షాన్ని లెక్కచేయకుండా పనిచేస్తున్న కరెంట్ సిబ్బంది..!

ఇదేనిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలో నిన్న రాత్రి వర్షం పడడంతో కరెంటు సప్లై ఆగిపోయింది. కానీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కరెంటు సిబ్బంది తొందరగా పని చేసి పట్టణ వాసులకు మళ్ళీ కరెంట్ సప్లై పునరుద్ధరించడం జరిగింది.

Recent

- Advertisment -spot_img