Homeహైదరాబాద్latest NewsWest Bengal Train Accident: రైలు ప్రమాదంపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏం అన్నారంటే..?

West Bengal Train Accident: రైలు ప్రమాదంపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏం అన్నారంటే..?

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదంపై భారత ప్రధాని మోదీ స్పందించారు. ‘‘ఈ రైలు ప్రమాదం తీవ్ర విషాదకరం. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం ప్రకటిస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు

Recent

- Advertisment -spot_img