Homeహైదరాబాద్latest Newsవామ్మో.. అన్ని కోట్లా..! అంబానీ పెంపుడు కుక్క ప్ర‌యాణించే కారు ఖ‌రీదు ఎంతో తెలిస్తే అవాక్కవుతారు..!

వామ్మో.. అన్ని కోట్లా..! అంబానీ పెంపుడు కుక్క ప్ర‌యాణించే కారు ఖ‌రీదు ఎంతో తెలిస్తే అవాక్కవుతారు..!

అనంత్ అంబానీ-రాధికాల పెళ్లి వేడుక‌లు ఇటీవ‌ల అంత‌టా హాట్ టాపిక్. అయితే ఈ పెళ్లి వేడుక వ‌ద్ద‌ అందరి దృష్టిని ఆకర్షించింది విలాసవంతమైన కార్లు. అయితే అంబానీ కుటుంబానికి ఇష్టమైన పెంపుడు కుక్క హ్యాపీ. ఆ కుక్క రూ.4 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ G 400డిలో ప్రయాణిస్తుంది. జి 400డి కారు ప్రత్యేకంగా హ్యాపీ కోసం కొనుగోలు చేయటం విశేషం.

Recent

- Advertisment -spot_img