Homeజిల్లా వార్తలువామ్మో..చిరుత అడుగులు.. భయాందోళనలో గ్రామస్తులు

వామ్మో..చిరుత అడుగులు.. భయాందోళనలో గ్రామస్తులు

ఇదేనిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామం లో వీరసముద్రం ప్రాంతంలో చిరుత అడుగులు ఉన్నాయని అక్కడి రైతులు గ్రామస్తులు స్థానిక ఎస్సై గణేష్ కు మరియు ఫారెస్ట్ అధికారికి సమాచారం అందించగా ఆ ప్రాంతాన్ని ఎస్సై వచ్చి చిరుత అడుగులను పరిశీలించారు. దీనిని ఫారెస్ట్ అధికారులు ధ్రువీకరించవలసి ఉన్నది. చిరుత అడుగులు కనిపించడంతో అక్కడి పంట పొలాల రైతులు భయాందోళనకు గురవుతున్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img