Homeహైదరాబాద్latest Newsవామ్మో.. నోరు తెరిచిన మమ్మీ.. సైంటిస్టులు చెప్పిన సమాధానమిదే!

వామ్మో.. నోరు తెరిచిన మమ్మీ.. సైంటిస్టులు చెప్పిన సమాధానమిదే!

ఈజిప్టులో నోరు తెరిచిన స్థితిలో ఉన్న మమ్మీని 1935లో ఆర్కియాలజిస్టులు గుర్తించారు. స్క్రీమింగ్ ఉమెన్‌గా పాపులర్ అయిన ఈ మమ్మీ మిస్టరీని తాజాగా పరిశోధకులు చేధించారు. ఆ మహిళ 3500 ఏళ్ల క్రితం చనిపోయినట్లు అంచనా వేశారు. అలాగే 48 ఏళ్ల వయసులో మరణించిందని, ఆర్థరైటిస్‌తో బాధపడినట్లు కనుగొన్నారు. ఇక ఆమె మరణానికి కచ్చితమైన కారణం తెలియనప్పటికీ, హింసాత్మక మరణం, నొప్పితో అరుస్తూ చనిపోయినట్లు పరిశోధనల్లో వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img