Homeహైదరాబాద్latest Newsవామ్మో.. ఈ లేడీ మామూలు కీ'లేడీ' కాదు'.. లోన్ యాప్ ద్వారా ఏకంగా 20 కోట్ల...

వామ్మో.. ఈ లేడీ మామూలు కీ’లేడీ’ కాదు’.. లోన్ యాప్ ద్వారా ఏకంగా 20 కోట్ల మోసం..చివరికి..

కేర‌ళ‌కు చెందిన ద‌న్య మోహ‌న్ అనే మ‌హిళా టెకీ .. ప‌ర్స‌న‌ల్ లోన్ యాప్ ద్వారా సుమారు 20 కోట్ల మేర ఆర్థిక నేరానికి పాల్ప‌డింది. మ‌ణ‌ప్పురం కంపెనీకి చెందిన ప‌ర్స‌న‌ల్ లోన్ యాప్ ద్వారా ఆమె డ‌బ్బును కాజేసింది. ఓ ఫేక్ లోన్ అకౌంట్ క్రియేట్ చేసి దానికి డ‌బ్బును ట్రాన్స్‌ఫ‌ర్ చేసేది. త‌ర్వాత త‌న స్వంత బ్యాంక్ అకౌంట్ల‌కు బ‌దిలీ చేసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. ఆమె పనిచేసే కంపెనీలో 80 ల‌క్ష‌ల లావాదేవీకి సంబంధించి అనుమానం రావ‌డంతో ఆమె గురించి ఆరా తీశారు.

Recent

- Advertisment -spot_img