మనలో చాలా మందికి వివిధ రకాల టాలెంట్‌లు ఉంటాయి. కొందరి టాలెంట్ చూస్తే ఆశ్చర్యపోతాం. అయితే, అలాంటి వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. అందులోనూ లావుగా ఉన్న వ్యక్తి తనకంటే సన్నగా ఉండే రింగ్‌లో నుంచి దూకేశాడు. పైగా కళ్లకు మాస్క్ వేసుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘అలా ఎలా చేశావ్ బ్రో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.