Homeహైదరాబాద్latest Newsఏం పోయేకాలం రా మీకు.. అర్ధరాత్రి కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ డివైడర్‌ను ఢీ కొట్టిన...

ఏం పోయేకాలం రా మీకు.. అర్ధరాత్రి కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ డివైడర్‌ను ఢీ కొట్టిన మైనర్లు.. చివరికి

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఐదు మైనర్లు కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేసి ట్యాంక్‌బండ్‌పై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టారు. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో ప్రసాద్ థియేటర్ వద్ద మరోసారి డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img