Homeహైదరాబాద్latest Newsరెండోసారి వేడి చేస్తే విషంగా మారే మూడు ఆహార పదార్థాలు ఏవి?

రెండోసారి వేడి చేస్తే విషంగా మారే మూడు ఆహార పదార్థాలు ఏవి?

అన్నం వండిన కాసేపటికే బాసిల్లస్ సిరియస్ అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని డా. డింపుల్ జంగ్డా తెలిపారు. రెండోసారి వేడి చేసిన రైస్ తింటే ‘ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్’గా పిలిచే రుగ్మత వస్తుందని, తగినంతే వండి వేడివేడిగా తినాలని సూచించారు. పాలకూర లాంటి ఆకుకూరల్లోని నైట్రేట్లు వేడిచేస్తే క్యాన్సర్ కారకాలుగా మారతాయన్నారు. ఫ్రై చేసిన ఆలుగడ్డలను వేడిచేస్తే బాట్యులినం అనే విషపదార్థం విడుదలవుతుందన్నారు.

Recent

- Advertisment -spot_img