ఫిట్‌గా ఉన్న అబ్బాయిలంటే గర్ట్స్‌కి ఇష్టం. కాన్ఫిడెంట్‌గా మాట్లాడే వారిని ఎక్కువగా లైక్ చేస్తారట. క్లీన్‌లుక్‌లో ఉండే బాయ్స్ అంటే అమ్మాయిలకు క్రష్. పెర్ఫ్యూమ్ రిలేషన్‌ను బిల్ట్ చేస్తుంది. మెమొరీగా గుర్తుండిపోతుంది.
తనకు కాబోయే భర్త కోసం నిరంతరం వెదుకుతూనే ఉంటారు. ఎప్పుడూ ప్రేమ, రక్షణ పంచే వ్యక్తి కోసం అన్వేషిస్తుంటారు. సీరియస్‌గా ఉండే అబ్బాయిల కంటే ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉండేవాళ్లనే ఎక్కువగా ఇష్టపడుతారట.
అమ్మాయిలతో వేగలేక చాలామంది బాయ్స్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నిజానికి వాళ్ల ఆలోచనా విధానం డిఫరెంట్‌గా ఉంటుంది. గతంలో జరిగిన విషయాలకు ప్రాధాన్యత తక్కువగా ఇస్తుంటారు గర్ల్స్. ఎప్పుడూ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్‌లో ఉంటూ యాక్టివ్‌గా ఉంటారు. బాయ్స్ ఆలోచనలు కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంటాయి. దీనికి బాధ్యతలు ప్రధాన కారణం. రెస్పాన్సిబిలిటీ తీసుకునే అబ్బాయిలను గర్ల్స్ ఎక్కువగా లైక్ చేస్తారట.