మెగా లిటిల్ ప్రిన్సెస్ క్లిన్ కారా వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల ఉపాసన క్లిన్ కారా యొక్క అందమైన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.’RRR’ బియాండ్ అండ్ బిహైండ్ డాక్యుమెంటరీ చూస్తుండగా, చరణ్‌ని చూసి క్లిన్ కారా ఎగ్జైట్ అవుతుంది. ఈ క్యూట్ వీడియోను ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.. తన తండ్రిని మొదటిసారి టీవీలో చూసిన క్లిన్ కారా గ్జైట్ అవుతుంది. రామ్ చరణ్, నిన్ను చూసి గర్వపడుతున్నాను. ”గేమ్ ఛేంజర్” మూవీ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఉపాసన పోస్ట్ చేసింది.