Homeహైదరాబాద్latest Newsబయటపడ్డ నకిలీ మహిళా డాక్టర్ బాగోతం.. ఏం చేశారంటే?

బయటపడ్డ నకిలీ మహిళా డాక్టర్ బాగోతం.. ఏం చేశారంటే?

హైదరాబాద్ లో లైసెన్స్ లేకుండా వైద్యం చేస్తున్న మహిళా డాక్టర్ అడ్డంగా బుక్ అయింది. ఫిల్మ్ నగర్ లో అన్నపురెడ్డి రాజలక్ష్మీ నిర్వహిస్తున్న క్లినిక్ పై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో ఆమె అక్రమంగా నిల్వ చేసిన రూ. లక్ష విలువైన 40 రకాల మందులను స్వాధీనం చేసుకున్నారు. వైద్య శాస్త్రంలో డిగ్రీ లేకుండా వైద్యం చేస్తున్నందుకు కేసు నమోదు చేశారు.

Recent

- Advertisment -spot_img