Homeహైదరాబాద్latest Newsప్రియుడితో భార్య‌..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త ఏం చేశాడంటే?

ప్రియుడితో భార్య‌..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త ఏం చేశాడంటే?

అక్రమ సంబంధం నేపథ్యంలో ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్త కళ్లుగప్పి ప్రియుడితో కారులో ఉన్న భార్యను భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదాడు. హర్యానాలోని ఓ పార్క్‌లో పార్కింగ్ చేసిన కారులో ఓ జంట కూర్చోని ఏకాంతంగా గడుపుతోంది. ఇదే సమయంలో మహిళ భర్త పార్క్‌కు వ‌చ్చి త‌న భార్యను కొడుతున్న వీడియో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img