Homeహైదరాబాద్latest Newsఅదే జరిగితే RCB ఇంటికే?

అదే జరిగితే RCB ఇంటికే?

ఎలిమినేటర్ మ్యాచ్ రేపు (మే 22) ఆర్సీబీ, రాజస్థాన్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లో ఈ మ్యాచ్ జరగనుండగా ఈరోజు అక్కడ మోస్తరు వర్షం కురిసింది. రేపు కూడు వర్షం పడే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రిజర్వ్ డే ఉంటుంది. ఒకవేళ రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడితే మాత్రం రాజస్థాన్ క్వాలిఫయర్ 2 కు క్వాలిఫై అవుతుంది. ఎందుకంటే లీగ్ దశలో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ కంటే ముందు ఉంది.

Recent

- Advertisment -spot_img