Homeహైదరాబాద్latest Newsమహిళ ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..ఏం జరిగిందంటే?

మహిళ ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..ఏం జరిగిందంటే?

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హృషీకేశ్‌లో ఇటీవల దారుణం జరిగింది. రంజిత్, బబిత భార్యాభర్తలు. కొన్నాళ్లుగా అనిత అనే మహిళతో రంజిత్ ఎఫైర్ కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో బబితను రంజిత్ కొట్టేవాడు. దీంతో బబిత తన ప్రియుడు ఓమ్‌వీర్, మరో మహిళ మమత సాయం తీసుకుంది. అనితను మే 25న ఆలయ సందర్శనకు బబిత ఆహ్వానించింది. వచ్చిన అనితను వారు చంపేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Recent

- Advertisment -spot_img