Homeహైదరాబాద్latest Newsనలుగురి ప్రాణం తీసిన భార్యాభర్తల గొడవ.. ఏం జరిగిందంటే..?

నలుగురి ప్రాణం తీసిన భార్యాభర్తల గొడవ.. ఏం జరిగిందంటే..?

భార్యభర్తల గొడవ నలుగురి ప్రాణం తీసిన ఘటన జార్ఖండ్‌లోని హజారీబాగ్‌ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సర్వహా గ్రామానికి చెందిన సుందర్‌ కుర్మలి (27) బుధవారం భార్య రూపాదేవితో గొడవ పడి కోపంలో తన బైక్‌ను బావిలోకి తోసేశాడు. తర్వాత బైక్‌ను తీసేందుకు బావిలోకి దిగి తిరిగి రాలేదు. దీంతో ఆమె తన భర్తను రక్షించాలంటూ కేకలు వేయగా మరో నలుగురు బావిలో దిగి వారు కూడా మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

దీన్ని కూడా చదవండి: రైతు భరోసా.. ఎకరానికి రూ.6,000 మాత్రమే?

Recent

- Advertisment -spot_img