Homeహైదరాబాద్latest Newsతులం బంగారం ఏది..? కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీసిన మహిళ..!

తులం బంగారం ఏది..? కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీసిన మహిళ..!

ఆడబిడ్డలకు తులం బంగారం ఎప్పుడిస్తారని ఓ మహిళ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం తనికెళ్ల గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ను తులం బంగారం ఎప్పుడిస్తారని ఓ మహిళ నిలదీశారు. ‘తీసుకునే మీకే ఇంత కోపం ఉంటే.. ఇచ్చే మాకు ఇంకా ఎంత బాధ ఉండాలి’ అంటూ ఎమ్మెల్యే అనడం వీడియోలో కనిపించింది.

Recent

- Advertisment -spot_img