Homeహైదరాబాద్latest Newsనయనతార పెళ్లి డాక్యుమెంటరీపై మహేష్ బాబు ఏమన్నాడంటే..!

నయనతార పెళ్లి డాక్యుమెంటరీపై మహేష్ బాబు ఏమన్నాడంటే..!

లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ 2022లో జూన్ 9న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే నయనతార డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ డాక్యుమెంటరీలో నయనతార వ్యక్తిగత మరియు కుటుంబ జీవితాల్లో తెలియని కోణాలను చూపించింది. తాజాగా డాక్యుమెంటరీపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ఈ డాక్యుమెంటరీపై మహేష్ బాబు తన సోషల్ మీడియాలో వేదికగా నయనతార, విఘ్నేష్ శివన్ మరియు వారి కవలల అందమైన ఫోటోని స్టోరీగా పెట్టి అభినందించారు.

Recent

- Advertisment -spot_img