Homeహైదరాబాద్latest Newsకొత్త ఏడాది నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్‌..!

కొత్త ఏడాది నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్‌..!

కొత్త ఏడాదిలోనూ కొన్ని ఫోన్లకు వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయి. దాదాపు 9-10 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన ఫోన్లకు వాట్సాప్‌ తన సేవలను నిలిపివేయనుంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌3, మోటో జీ, హెచ్‌టీసీ వన్‌ఎక్స్‌, హెచ్‌టీసీ వన్‌ ఎక్స్‌+, హెచ్‌టీసీ డిజైర్‌ 500, హెచ్‌టీసీ డిజైర్‌ 601, శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌2, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌4 మినీ, మోటో రేజర్‌ హెచ్‌డీ, మోటో ఈ 2014 తదితర ఫోన్లు ఈ జాబితాలో ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img