Homeహైదరాబాద్latest NewsWhatsApp: నెంబర్ మార్చకుండా ఏకకాలంలో 4 డివైజ్‌లలో వాట్సాప్.. ఎలా?

WhatsApp: నెంబర్ మార్చకుండా ఏకకాలంలో 4 డివైజ్‌లలో వాట్సాప్.. ఎలా?

WhatsApp: వాట్సాప్ లింక్డ్ డివైస్ ఫీచర్ సహాయంతో ఒక ఖాతాను సులభంగా బహుళ పరికరాలలో ఉపయోగించవచ్చు. దీనికోసం వాట్సాప్ వెబ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. యూజర్లు ఒకే ఖాతా సహాయంతో గరిష్టంగా 4 డివైజ్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మీ ప్రైమరీ వాట్సాప్ తెరిచి, ఆపై స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కల మెను ఐకాన్‌పై నొక్కండి. తర్వాత లింక్డ్ ఎ డివైజ్ ఆప్షన్‌పై నొక్కి, QR కోడ్ స్కానర్ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు:
* వాహనదారులకు శుభవార్త.. త్వరలో తగ్గనున్న పెట్రోల్ ధరలు..!
* వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఇప్పుడు అందరికీ అందుబాటులోకి ‘వాట్సాప్ పే’..!

Recent

- Advertisment -spot_img