Homeహైదరాబాద్latest Newsరూ.50 అడిగితే ఇవ్వలేదని.. అమ్మమ్మను రెండో అంతస్తు నుంచి తోసేశాడు..!

రూ.50 అడిగితే ఇవ్వలేదని.. అమ్మమ్మను రెండో అంతస్తు నుంచి తోసేశాడు..!

హైదరాబాద్ కవాడిగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.50 అడిగితే ఇవ్వలేదని అమ్మమ్మ సుశీల (72)ను కుర్చీతో సహా రెండో అంతస్తు నుంచి మనువడు నితిన్ (32) తోసేశాడు. దీంతో ఆమె కాళ్లు, చేతులు, తలకు తీవ్రగాయాలై మృతి చెందింది. అయితే నిందితుడు మానసిక రోగిగా గుర్తించారు. ఈ ఘటనపై గాంధీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img