Homeహైదరాబాద్latest Newsకొత్త రేషన్‌ కార్డులెప్పుడు..?

కొత్త రేషన్‌ కార్డులెప్పుడు..?

కొత్త రేషన్‌ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను తీసుకుంటామని చెప్పింది. కానీ ఇప్పుడా ప్రక్రియను ఆపేసింది. కానీ కొత్త రేషన్ కార్డుల స్థానంలో ప్రభుత్వమే మరో అడుగు ముందుకు వేసి అత్యుత్తమ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని సంకల్పించింది. ఫ్యామిలి డిజిటల్ కార్డులను రాష్ట్రంలోని ప్రతి కుంటుబానికి అందజేసే కార్యక్రమాన్ని తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద అమలకు చేయాలని నిర్ణయిచింది. దీంతో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకార ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసి, రాష్ట్ర ప్రజల ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లింది. దీంతో ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు కొత్త రేషన్‌ కార్డులు ఇంకెప్పుడు ..అని ప్రశ్నిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img