Homeహైదరాబాద్latest Newsఓటీటీలో ‘ఆ ఒక్కటి అడక్కు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఓటీటీలో ‘ఆ ఒక్కటి అడక్కు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

మల్లి అంకం ద‌ర్శ‌క‌త్వంలో అల్లరి నరేశ్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’. ఈ సినిమాలో ఫారియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ మే 3న రిలీజై మొదటి‌ షోతోనే మంచి టాక్‌ను అందుకుంది.. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా ఓటీటీ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మే 31న స్ట్రీమింగ్‌కు రెడీ అవుతుందని తెలుస్తోంది… మే లాస్ట్ వీక్‌లో ఓటీటీ రిలీజ్ డేట్‌ పై క్లారిటీ రానున్నట్లు తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img