Homeహైదరాబాద్latest Newsమీ సూపర్ సిక్స్ ఎక్కడ..? వైఎస్ షర్మిల

మీ సూపర్ సిక్స్ ఎక్కడ..? వైఎస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్. షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలల అవుతుంది అన్నారు. మీ సూపర్ సిక్స్ ఎక్కడ అని షర్మిల ప్రశ్నించారు. సూపర్ సిక్స్ నిబంధనలను ఇంకా ప్రకటించలేదని తెలిపారు. సూపర్ సిక్స్ ప్రకటన చేసే నాటికి గత సీఎం జగన్ రూ. 8 లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టారని.. ఈ విషయం చంద్రబాబుకి తెలుసని షర్మిలా అన్నారు.

Recent

- Advertisment -spot_img