Homeహైదరాబాద్latest Newsవారెవ్వా.. రక్తంతో పవన్ కళ్యాణ్ చిత్రం గీసి.. అభిమానాన్ని చాటుకున్న వీరాభిమాని

వారెవ్వా.. రక్తంతో పవన్ కళ్యాణ్ చిత్రం గీసి.. అభిమానాన్ని చాటుకున్న వీరాభిమాని

పవన్ కళ్యాణ్ చిత్రాన్ని తన రక్తంతో గీసి ఓ వ్యక్తి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ముదిగొండ మండలానికి చెందిన మాణిక్యం అఖిల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కి వీరాభిమాని. తన అభిమానాన్ని విభిన్నంగా తెలియజేయడానికి మాత్రమే ఇలా చిత్రం గీశానని ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని గీయడానికి తనకు ఐదు గంటల సమయం పట్టిందని చెప్పారు. 5ML తన రక్తం అవసరమైందన్నారు.

Recent

- Advertisment -spot_img