Homeహైదరాబాద్latest NewsLife Skills : మీ లైఫ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు?

Life Skills : మీ లైఫ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు?

చిల్ట్రన్, అడల్ట్, మేల్, ఫీమేల్ ఇంకా ట్రాన్స్‌జెండర్. ఎవరి లైఫ్‌లో ఐనా ఇష్యూస్ రావడం కామన్. ఒక్కో టైంలో ఓక్కో ప్రాబ్లమ్. తెలివిగా ఆలోచించి సాల్వ్ చేసుకునేవాళ్లు కొందరైతే చేతులెత్తేసేవాళ్లు మరికొందరు. ప్రాబ్లమ్ పెద్దదైతే. ఆ టైంలో మనల్ని మనమే మర్చిపోతాం. ఏం చేస్తున్నామో అర్థం కాదు. సొల్యూషన్ దొరక్క టెన్షన్ పడతారు. కొందరైతే సూసైడ్ కూడా చేసుకుంటారు.

ప్రధాన సమస్యల్లో బ్రేకప్, వివాహేతర సంబంధాలు, బిజినెస్‌లో లాస్, రుణం తీర్చే సామర్థ్యం కోల్పోవడం, లైంగిక వేధింపులు, మోసాలు, కుట్రలు, థ్రెట్స్ ఫ్రం క్లోజెస్ట్ పీపుల్..ఇలా ఎన్నోవాటికి పరిష్కారం కనుక్కోలేక సతమతమవుతున్నారు. ప్రతీ ఒక్కరి జీవితంలో మంచి కోరే వ్యక్తి ఒకరుంటారంటారు. వాళ్ల సలహాలు తీసుకుంటే ప్రాబ్లమ్ క్లియర్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్నప్పటి నుంచీ ఇన్‌స్పైర్‌గా ఉంటూ ఎంకరేజ్‌మెంట్ చేసే వాళ్లు మన పక్కనే ఉంటుంటారు. ఒకరకంగా వాళ్లను మన లైఫ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అభివర్ణించవచ్చు. మీ లైఫ్‌లో ఎవరైనా ఉన్నారా?

Recent

- Advertisment -spot_img